1 నేనొక్కడినేకి ప్రశంసలు-బ్రహ్మోత్సవంపై విమర్శలు

0
542

ప్రతీసారి ప్రయోగాలు చేయడం పెద్ద రిస్క్ తో కూడుకున్న విషయం, ఒక్క సారి ప్రయోగాలు హిట్ అయితే ఆ ఇంపాక్ట్ చాలా రోజులు ఉంటుంది, కానీ ఆ ప్రయోగం ఎఫెక్ట్ చూపిస్తే మాత్రం విమర్శలను తట్టుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం బ్రహ్మోత్సవం విషయంలో ఇలాంటిదే జరిగింది.

mahesh 1 nenok2014 లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన 1 నేనొక్కడినే ప్రయోగం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా నటుడిగా మహేష్ కి అల్టిమేట్ పేరుని తెచ్చిపెట్టింది. ఇలాంటి ప్రయోగాలు చేయాలి అంటే గట్స్ ఉండాలి అని అది మహేష్ బాబుకి ఉందని నిరూపించింది.

ఆ ఉత్సాహమే మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం లాంటి మరో ప్రయోగం చేయించేలా చేసింది, కానీ ఈ సారి మాత్రం దర్శకుడు కథని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్ దిశగా అడుగులు వేస్తుంది. అందరూ ఇలాంటి సినిమాను ఒప్పుకున్నందుకు మహేష్ ని విమర్శిస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY