10 రోజులకి అక్కడ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 7.2 కోట్లు…..ధృవ…..????

0
1160

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ 10 రోజులకి టోటల్ వరల్డ్ వైడ్ గా 48 కోట్ల మేర కలెక్ట్ చేసి దుమ్ము రేపింది. డీమానిటైజేషన్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ గొప్పే అని చెప్పాలి కానీ రికార్డులు తిరగరాస్తుంది అనుకున్నవాళ్ళకి మాత్రం షాకింగ్ అనే చెప్పాలి.

అందునా ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జనతాగ్యారేజ్ కర్ణాటక కలెక్షన్స్ ని ధృవ చాలెంజ్ చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు అనుకున్నారు. ఏ సెంటర్స్ ఎక్కువగా ఉండటంతో అక్కడ భారీగా రిలీజ్ కూడా చేశారు.

కాగా తొలి 10 రోజుల్లో జనతాగ్యారేజ్ అక్కడ ఓవర్ ఫ్లో కలెక్షన్స్ కలుపుకుని మొత్తంగా 7.2 కోట్ల షేర్ వసూల్ చేయగా ధృవ మొత్తం మీద 10 రోజుల్లో అక్కడ 5.91 కోట్ల షేర్ కలెక్ట్ చేసి దాదాపు 1.31 కోట్ల వెనకబడి ఉంది..కాగా అక్కడ క్లీన్ హిట్ కోసం మరో 60 లక్షలవరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY