10,000,00 టార్గెట్ పెట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

0
1945

కౌండ్ డౌన్ మొదలైంది, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజీ మూవీ జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ టీసర్ విడుదల కావడానికి అన్ని హంగులు సిద్ధం అయ్యాయి, ఈ టీసర్ కోసం గత నెలరోజులుగా కళ్ళు కాయలు కాసేలా ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ntr fans ne sntasఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమా టీసర్ కోసం కూడా ఈ రేంజ్ హడావుడి జరగలేదనే చెప్పాలి. ఈ మధ్య యూట్యూబ్ రికార్డుల గురించి ప్రతీ హీరో ఫ్యాన్ గొప్పగా చెప్పుకుంటున్న సందర్భంలో నాన్నకుప్రేమతో టీసర్ తో తొలిసారిగా 4.80 మిలియన్ మార్క్ అందుకున్నాడు ఎన్టీఆర్.

ఆ రికార్డును ఇప్పటివరకు ఏ టీసర్ కూడా టచ్ చేయలేదు, దాంతో తమ రికార్డును తామే బ్రేక్ చేయాలి అంటున్న ఫ్యాన్స్ జనతాగ్యారేజ్ టీసర్ కి తొలి 24 గంటల్లోనే 10 లక్షల వ్యూస్ వచ్చేలా చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఇక యూట్యూబ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ దండయాత్ర చేయడం ఒక్కటే మిగిలుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY