105-డిగ్రీల జ్వరంతోనూ 70 సెకన్ల నాన్ స్టాప్ ఫ్లోర్ డాన్స్ చేసిన ఎన్టీఆర్

0
299

ntr ultimate floar danceటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే టాకీ పార్ట్ పూర్తి చేసుచేశాడు. ప్రస్తుతం హైదరాబాదు తిరిగి వచ్చిన ఎన్టీఆర్ షూటింగ్ లో ఓ హై ఓల్టేజ్ సాంగ్ షూటింగ్ లో పాల్గొనగా సడెన్ గా ఫీవర్ అటాక్ అయిందట.

కాగా ఎన్టీఆర్ కి అనుకోకుండా హై ఫీవర్ రావడంతో పాటు అది 105 డిగ్రీలకు పాకడంతో యూనిట్ అంతా షూటింగ్ కాన్సిల్ చేయాల్సిందేనా అనుకుంటున్న సమయంలో తన జ్వరాన్ని లెక్క చేయని ఎన్టీఆర్ అలాగే సాంగ్ షూట్ లో పాల్గొన్నాడు.

సుమారు 70 సెకన్ల నాన్ స్టాప్ సింగిల్ షూట్ లో ఫ్లోర్ డాన్స్ మొత్తం చేసిన ఎన్టీఆర్ ఎక్కడా గ్రేస్ మిస్ కాకుండా చూసుకుని శెభాష్ అనిపించుకున్నాడట. ఈ నెల చివరికన్నా షూటింగ్ పూర్తి కాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 2 న రిలీజ్ కాబోతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY