ఆల్ ఇండియా ఆల్ టైం హిట్ 12 రోజుల్లో 564 కోట్లు…చరిత్ర చూడని కలెక్షన్స్

0
703

డీమానిటైజేషన్ సమయంలో సినిమాలు రిలీజ్ చేయడానికే బయపడుతున్న వాళ్లకి షాక్ ఇస్తూ క్రిస్టమస్ నాడు రిలీజ్ అయిన ఓ హిందీ సినిమా ఇండియా మొత్తం కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తూ ఆల్ టైం హిస్టరీ క్రియేట్ చేసింది.

కేవలం 12 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 564 కోట్ల టోటల్ గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైం టాప్ మూవీస్ లో మూడో ప్లేస్ ని దక్కించుకున్న ఆ సినిమానే అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా..రిలీజ్ కి ముందు బయపడ్డా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ పవర్ ఏంటో 100% చూపించిన సినిమా ఇది.

చరిత్రలో ఏనాడు చూడని విధంగా 12 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 295 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇండియా అవతల 140 కోట్ల వసూళ్లు కురిపించింది. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ 564 కోట్లకు అతి తక్కువ సమయంలో చేరడంతో పీకే సృష్టించిన 740 కోట్ల గ్రాస్ రికార్డును బ్రేక్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY