125 కోట్లతో యంగ్ టైగర్ అరాచకం సృష్టించాడు

0
1826

ntr-dskstbs-tసాలిడ్ గా కొడతా…సాలిడ్ గా కొడతా అంటూ జనతాగ్యారేజ్ రిలీజ్ ముందు పదే పదే చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనుకున్నట్లుగానే సాలిడ్ గా కొట్టాడు. టాలీవుడ్ హిస్టరీలో తన రేంజ్ కి తగ్గ విజయం దాదాపు 13 ఏళ్ళకి అందుకునేలా కొట్టాడు ఎన్టీఆర్.

జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతున్న తరుణంలో తన రేంజ్ సినిమా దొరికితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించాడు ఎన్టీఆర్. కెరీర్ లో వరుసగా రెండు హైయెస్ట్ గ్రాసర్స్ ని ఈ ఇయర్ అందుకున్న ఎన్టీఆర్ తొలిసారిగా 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేశాడు.

ఆ గ్రాస్ కలెక్షన్స్ లేటెస్ట్ గా 125 కోట్లకు చేరడం జరిగింది. టాలీవుడ్ హిస్టరీలో ఈ మార్క్ ని అతికొద్ది సినిమాలు మాత్రమే టచ్ చేయగా ఇప్పుడు జనతాగ్యారేజ్ కూడా ఆ లీగ్ లో చేరింది. ఎన్టీఆర్ కి తిరుగులేని ఇమేజ్ వచ్చింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY