15 కోట్లు అది కూడా GST తో ఎన్టీఆర్ ఊచకోత ఇది..!

0
438

టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని ఏరియాలలో అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.ఎన్టీఆర్ కి మిగిలిన ఏరియాలలో కన్నా కూడా రాయలసీమ లో ఉన్న క్రేజ్ రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది అని చెప్పాలి.

కాగా అక్కడ ఎన్టీఆర్ సినిమాల ఓపెనింగ్ రికార్డులు ఇప్పటికీ మిగిలిన హీరోలు అందుకోలేక పోయారు.ఇక ఒకటి తర్వాత ఒకటి వరుసగా 4 సినిమాలుగా అపజయం అంటే తెలియని విధంగా దూసుకు పోతున్నాడు.

ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ మొట్టమొదటి సారిగా త్రివిక్రమ్ తో సినిమా చేస్తుండగా ఈ సినిమా కి ముందు త్రివిక్రమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ లాస్ వెంచర్ ని అజ్ఞాతవాసి తో ఇచ్చినా కానీ ఈ సినిమా బిజినెస్ మాత్రం పీక్స్ లో జరిగేలా కనిపిస్తుంది.

కాగా అరవింద సమేత అఫీషియల్ టీజర్ విడుదల చేయగా రెస్పాన్స్ పీక్స్ లో ఉండగా బిజినెస్ ఆఫర్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయట. ఈ సినిమా రాయలసీమ ఏరియా నుండి 15 కోట్ల ఆఫర్ GST తో సహా దక్కింది అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here