16 రోజులకి సరైనోడు vs జనతాగ్యారేజ్ vs ధృవ

0
4509

ఈ ఇయర్ టాప్ 2 హిట్స్ అయిన జనతాగ్యారేజ్-సరైనోడు సినిమాల స్థాయిలో ధృవ ఉంటుందని అంతా అనుకున్నారు…అందుకు తగ్గట్లే సినిమాకి అదిరిపోయే టాక్ కూడా వచ్చింది..కానీ పెద్ద నోట్ల రద్దు ధృవకి అతిపెద్ద శత్రువుగా నిలిచి షాక్ ఇచ్చింది.

కాగా ఈ క్రమంలో ధృవ సినిమా కలెక్షన్స్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ అయిన జనతాగ్యారేజ్ మరియు సరైనోడు సినిమాలతో కంపేర్ చేస్తే సరైనోడు 16 రోజుల్లో 62 కోట్లు కలెక్ట్ చేయగా జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ 78 కోట్లు వసూల్ చేసింది.

ఇక ధృవ ఈ రెండు సినిమాలతో పోల్చితే 51 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం ఉందని తేలింది. దాంతో కలెక్షన్స్ సరైనోడుతో పాటు జనతాగ్యారేజ్ కి అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళడం విచారం అంటున్నారు. మరి టోటల్ రన్ లో సరైనోడుకి ఎంత చేరువగా వెళుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY