16 ఏళ్ల తరువాత ఆ గడ్డ పై అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్..!

0
821

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. టెంపర్ కి ముందున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి టోటల్ గా డిఫెరెంట్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అభిమానులు కూడా మొదటి నుండి ఇలాంటి క్రేజ్ నే ఎన్టీఆర్ నుండి కోరుకున్నారు కాగా ఇప్పుడు అది నిజం అవుతుంది.

ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ మరిచిపోలేని సినిమా. ఆ సినిమా అంతటి విజయాన్ని దక్కించుకోవడానికి కథానుసారం ఎంచుకున్న కేరళ బ్యాగ్రౌండ్ కూడా కారణం. ఆ సినిమా విజయం తరువాత ఎన్టీఆర్ కేరళలో తన సినిమాల షూటింగ్ చేయలేదు.

మళ్ళీ ఇన్నాళ్ళకి సుమారు 16  సంవత్సరాల తరువాత కేరళ గడ్డపై అడుగుపెట్టబోతున్నాడు ఎన్టీఆర్. అక్కడి లోకేషన్స్ లో సినిమాలోకి కీలకసన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడు రాజమౌళి. ఎలాగు ఫ్యాన్స్ సింహాద్రి రేంజ్ హిట్ ని ఎక్స్ పెర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సెంటిమెంట్ కూడా కలిసివస్తుంది అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here