160 లోకేషన్స్….1.5 టార్గెట్…రామ్ చరణ్ కొట్టగలడా

0
464

chanrhsmtnmsమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత క్లిష్టమైన టార్గెట్ ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాడు. రెండో సినిమాకే ఇండస్ట్రీ రికార్డులను తిరగారాసిన చరణ్ తర్వాత 40 కోట్ల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.

కానీ పెరిగిన టాలీవుడ్ మార్కెట్ దృశ్యా ఇప్పుడు 50 కోట్లు కొత్త బెంచ్ మార్క్ గా నిలవగా ఓవర్సీస్ లో కూడా చిన్న సినిమాలు దుమ్ము రేపుతున్న నేపధ్యంలో కెరీర్ లో తొలి 1 మిలియన్ మూవీ ని అందుకోవాలని ఆశ పడుతున్నాడు రామ్ చరణ్.

కాగా ఈ కోరికని తీర్చుకోవడానికి తనీఒరువన్ లాంటి కంటెంట్ ఓరియె౦టెడ్ సినిమాను ధృవ పేరుతో రీమేక్ చేసి ఓవర్సీస్ లో ఏకంగా 160 లోకేషన్స్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. కాగా అక్కడ మినిమమ్ 1.5 మిలియన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న రామ్ చరణ్ ఆశలు నెరవేరుతాయో లేవో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY