175 కోట్లతో చరిత్ర సృష్టించిన సినిమా ఇదే

0
267

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమా దుమ్ము రేపుతుందో ఎవరికీ తెలియదు, పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు భారీ ఎత్తున కలెక్ట్ చేయోచ్చు చేయకపోవచ్చు, నెగటివ్ టాక్ వచ్చిన సినిమాలు దుమ్ము రేపే కలెక్షన్స్ సాధించవచ్చు.

175 cr movieకానీ యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కలెక్ట్ చేయడం మొదలుపెడితే ఆ రేంజ్ ఓ రేంజ్ లో ఉంటుంది అని ఓ డబ్బింగ్ సినిమా చేసి చూపించింది.

ఆ సినిమానే జంగిల్ బుక్…బేసిక్ గా ఇండియన్ స్టోరీ అయిన ఈ సినిమా ఇండియాలో కేవలం 15 కోట్లకు అమ్ముడుపోయి 175 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న ఈ సినిమా మొత్తంగా 200 కోట్లు అందుకోవడం నల్లేరుపై నడకే అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY