18 రోజుల్లో బాబీని మెప్పించిన యంగ్ టైగర్…ఎలాగో తెలుసా??

0
1881

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న అప్ కమింగ్ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు…కాగా సినిమా జనవరి చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని కన్ఫాం అయ్యింది.

కాగా ఈ సినిమా కొద్దిగా ఆలస్యం అవ్వడానికి కారణం డైరెక్టర్ తో పాటు ఎన్టీఆర్ కూడా అని తెలుస్తుంది..జనతాగ్యారేజ్ సక్సెస్ తర్వాత కొద్దిగా లావయ్యాడు యంగ్ టైగర్. కాగా బాబీ వచ్చి కథ చెప్పి మెప్పించిన తర్వాత ఒక మాట చెప్పాడట..

మీరు కొద్దిగా బరువు తగ్గాల్సి ఉంటుందని చెప్పగా ఎన్టీఆర్ ఎంతవరకు తగ్గాలి అని అడగ్గా ఓ 7-8 కిలోలు తగ్గితే ఓ రోల్ కి ఫిట్ అయినట్లే అని చెప్పగా ఎన్టీఆర్ 18 రోజుల్లో డైట్ అండ్ జిమ్ మెయిన్ టైన్ చేసి 7.5 కిలోల బరువు తగ్గాడట….దాంతో బాబీ ముందు ఆ పాత్ర తాలూకు షూటింగ్ తీద్దామని ఎన్టీఆర్ తో చెప్పినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 18 రోజుల్లో 7.5 కిలోల బరువు తగ్గాడు అంటే ఎన్టీఆర్ గ్రేటే కదూ…

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY