18 నెలల గ్యాప్ లో 175 కోట్ల షేర్ ని రాబట్టిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్

0
1186

ntr-ngjggdfgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు….వరుస పెట్టి హిట్స్ తో జోరు చూపిస్తున్న యంగ్ టైగర్ టాలీవుడ్ హిస్టరీలోనే తనక౦టూ కొన్ని రికార్డులు ఉండేలా చేసుకున్నాడు..ఈ క్రమంలో మరే స్టార్ హీరోకి లేని నయా రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

గడచిన 18 నెలల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొత్తంగా మూడు సినిమాలను రిలీజ్ చేయగా ఆ మూడు సినిమాల టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 175 కోట్లకు చేరాయి…టెంపర్ 43.40 కోట్లు వసూల్ చేయగా నాన్నకుప్రేమతో 55.60 కోట్లు వసూల్ చేసింది.

ఈ రెండు సినిమాల కలెక్షన్స్ 99 కోట్లు అవ్వగా ఇప్పుడు జనతాగ్యారేజ్ 73 కోట్ల షేర్ తో రన్ అవుతూ 75 కోట్లవైపు అడుగులు వేస్తుంది. ఈ మూడు సినిమాల కలెక్షన్స్ అటూఇటూగా కలుపుకుని ఏకంగా 175 కోట్లు దాటుతుండటం ఎన్టీఆర్ రియల్ బాక్స్ ఆఫీస్ స్టామినాకి అద్దం పడుతుంది అని చెప్పొచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY