ఖైదీనంబర్150 ఫస్ట్ డే కలెక్షన్స్ పై ట్రేడ్ అనలిస్టుల అంచనా ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2245

మెగాస్టార్ మైటీ కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 పై ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి…9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ ఎలాంటి విద్వంసం సృష్టిస్తాడా అని టోటల్ ఇండస్ట్రీతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగా తొలిరోజు రెండు తెలుగురాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేస్తుందా అని ట్రేడ్ పండితులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. క్రేజ్ దృశ్యా కచ్చితంగా 25 కోట్లకు పైగా షేర్ కచ్చితంగా వస్తుందని బెట్టింగ్ లు కూడా మొదలుపెట్టారట.

కాగా ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటు ఖైదీనంబర్150కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని అన్నీ అనుకున్నట్లు జరిగితే తొలిరోజు బాహుబలి రికార్డు కూడా బీట్ చేస్తుందని బెట్టింగ్ లు పెట్టుకుంటున్నారట అభిమానులు. మరి ఏం జరుగుతుందో సినిమా రిలీజ్ రోజు తెలియనుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY