ఫస్ట్ డే నాన్నకుప్రేమతో కి 9 లక్షలు అయితే బ్రహ్మోత్సవంకి 6.56 లక్షలే

0
984

ఇదేదో బాక్స్ ఆఫీస్ లెక్కలు అనుకునేరు ఎంతమాత్రం కాదు, ఈ రెండు సినిమాల ట్రైలర్ లకు తొలిరోజు వచ్చిన వ్యూస్ లెక్కలు, ఎన్టీఆర్ తో పోల్చితే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ తో ట్రెండ్ సెట్టర్ గా ముందునుండి మహేష్ బాబుకి పేరుంది.

ntr nannkupremtho topsఅలాంటి మహేష్ గురించిన ఏ వార్తా అయినా క్షణాల్లో ట్రెండ్ అవ్వడం కామన్. అలాంటిది మహేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం తొలి 24 గంటల్లో కేవలం 6.56 లక్షల వ్యూస్ మాత్రమే తెచ్చుకుని ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.

ఎన్టీఆర్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన నాన్నకుప్రేమతో సినిమా ట్రైలర్ విడుదల అయిన తొలి 24 గంటల్లో 9 లక్షల వ్యూస్ కి పైగా తెచ్చుకుని రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డును సోషల్ మీడియా కింగ్ అయిన మహేష్ బాబు కూడా బ్రేక్ చేయలేకపోయాడు.

NO COMMENTS

LEAVE A REPLY