టాప్ ప్లేస్ కోసం మెగా ఫ్యాన్స్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోటి…ఎవరు గెలిచారో తెలిస్తే షాక్ అవుతారు

1
2809

2016 డిసెంబర్ 31 మెగా & ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తీపి గుర్తుని మిగిలించింది అని చెప్పొచ్చు…ఫ్యాన్స్ అందరూ సంతోష పడుతూ ఇయర్ ని ఘనంగా ముగించి 2017 కి అద్బుతమైన స్వాగం పలికారు…

ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ సంబరాలు న్యూ ఇయర్ వీకెండ్ కి ముందే మొదలు కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చివరి రోజున అనుకోకుండా మొదలై ఏకంగా నేషనల్ వైడ్ గా దుమ్ము రేపాయి. కాగా ఇండియా వైడ్ గా టాప్ 2 ప్లేసులలో మెగా అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ వేరే వాళ్లకి చాన్స్ ఇవ్వకుండా టాప్ ప్లేస్ కోసం పోటి పడ్డారు.

కానీ చివరి నిమిషంలో బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ డీమానిటైజేషన్ లో 400 కోట్ల గ్రాస్ ని 8 రోజుల్లో వసూల్ చేసి చరిత్ర సృష్టించిన నేపధ్యంలో అమీర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాపై దాడి మొదలెట్టి టాప్ ప్లేస్ ని దక్కించుకున్నారు. దాంతో మెగా అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది చివర్లో.

1 COMMENT

LEAVE A REPLY