2 సినిమాలు-8 నెలల గ్యాప్-200 కోట్లు-హిస్టారికల్ రికార్డుకు అధిపతి “యంగ్ టైగర్”

0
983

ntr-gjfhfjటాలీవుడ్ హిస్టరీలో ఏ హీరోకి లేని నయా రికార్డులకు అధిపతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయ్యాడు. ఒక ఏడాది ఒక హిట్ కొట్టడమే అతి కష్టం అయిపోయిన ఈ రోజుల్లో రెండు సినిమాలను రిలీజ్ చేసి ఆ రెండు సినిమాలతో ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యాడు ఎన్టీఆర్.

నాన్నకుప్రేమతో క్లాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోగా….జనతాగ్యారేజ్ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకుని 80 కోట్లవైపు అడుగులు వేస్తుంది. ఈ సినిమా ఇప్పటివరకు మొత్తంగా 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

ఇది ఒక రికార్డు అయితే నాన్నకుప్రేమతో తో 83 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఎన్టీఆర్ రెండు సినిమాలతో మరే హీరో సాధించని విధంగా 200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి ఈ మార్క్ ని కేవలం 8 నెలల గ్యాప్ లో అందుకుని రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY