రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఆ మార్క్ అందుకున్న యంగ్ టైగర్

0
1111

ntrssrrtయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇంతకుముందు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 80% కలెక్షన్స్ వచ్చేవి. కానీ తన రూట్ ని మార్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో తన మార్కెట్ ని విస్తరించుకుని 80 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి తన సత్తా చూపించాడు.

కాగా ఈ క్రమమ్ లో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ రికార్డును కూడా అందుకున్నాడు యంగ్ టైగర్. తన కెరీర్ లో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ ని అందుకున్న యంగ్ టైగర్ ఈ మార్క్ ని అందుకున్న మూడో తెలుగు సినిమాగా రికార్డులకెక్కాడు.

ఇంతకుముందు కేవలం బాహుబలి మరియు శ్రీమంతుడు మాత్రమే ఈ మార్క్ ని అందుకున్నాయి. ఇక్కడ టోటల్ రన్ లో మరో 1.5 కోట్ల నుండి 2 కోట్ల మేర కలెక్ట్ చేసే చాన్స్ ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతుండటంతో శ్రీమంతుడు 61.80 కోట్ల రికార్డును కూడా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY