20 రోజులపాటు మినిమమ్ 50 లక్షల షేర్ తెచ్చిన రేర్ సినిమాగా జనతాగ్యారేజ్ అల్టిమేట్ రికార్డ్

0
715

ntddfjyjయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో రేర్ రికార్డును సొంతం చేసుకుంది..ఇప్పటివరకు ఒక్క బాహుబలి మాత్రమే అందుకున్న రికార్డును మళ్ళీ ఇప్పుడు జనతాగ్యారేజ్ సాధించి ఈ రికార్డు అందుకున్న రెండో సినిమాగా నిలిచింది.

ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసా….వరుసగా ఒకరోజున 50 లక్షల షేర్ ని ఎక్కువ రోజుల పాటు కలెక్ట్ చేసిన సినిమాల్లో రెండో ప్లేస్ జనతాగ్యారేజ్ ది అయింది. బాహుబలి సుమారు 35 రోజులు కనీసం రోజుకి 50 లక్షల చొప్పున షేర్ తీసుకువచ్చింది.

కాగా రెండో ప్లేస్ లో ఇప్పుడు జనతాగ్యారేజ్ 20 రోజుల పాటు కనీసం 50 లక్షలు ఆ పైన షేర్ సాధించిన సినిమాగా నిలిచి రేర్ రికార్డును అందుకుంది. మగధీర 16 రోజులు, దూకుడు 14 రోజులు, శ్రీమంతుడు 13 రోజులు, సరైనోడు 15 రోజులు, సోగ్గాడే చిన్నినాయనా 14 రోజులు ఈ రికార్డును మెయిన్ టైన్ చేశాయి ఈ మధ్యలో.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY