2003 లో చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు చేయను అంటున్న ఎన్టీఆర్

0
1796

ntrdfhjyyయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏంటి 2003 లో చేసిన తప్పేంటి అని అనుకుంటున్నారా…ఇప్పుడున్న ఎన్టీఆర్ క్రేజ్ చూసి షాక్ అయినవాళ్ళు ఉంటారు కానీ ఓ 13 ఏళ్ళు వెనక్కి వెళితే ఇదే రేంజ్ ని క్రేజ్ ని ఎంజాయ్ చేశాడు ఎన్టీఆర్.

20 ఏళ్ల వయసులో ఆది-సింహాద్రి లాంటి విజయాలు ఎన్టీఆర్ ని టాప్ హీరోని చేయగా ఆ సమయంలో పొరపాట్లు చేయడం మొదలుపెట్టాడు ఎన్టీఆర్. తక్కువ ఏజ్ లో ఎక్కువ క్రేజ్ రావడంతో విన్న ప్రతీ కథని బాగుందని చేసేయడం జరిగింది.

ఆంధ్రావాలా, నరసింహుడు లాంటి డిసాస్టర్లు అక్కడి నుండే రావడంతో ఎన్టీఆర్ 13 ఏళ్లుగా ఓ భారీ హిట్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జనతాగ్యారేజ్ తరువాత అలాంటి తప్పు చేయకూడదని మంచి కథ దొరికాకే సినిమాను మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్. ఇప్పుడు అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY