జనతాగ్యారేజ్ ని భయపెడుతున్న 2016 బ్యాడ్ సెంటిమెంట్

0
231

జనతాగ్యారేజ్ రిలీజ్ పోస్ట్ పోన్ ముందు వరకు సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు, ప్రతీ ఒక్కరు కచ్చితంగా సినిమా హిస్టరీ క్రియేట్ చేస్తుంది అన్న నమ్మకాన్ని వ్యక్తం చేసినవారే కానీ ఒక్కసారి పోస్ట్ పోన్ మాట వినపడగానే టోటల్ గా సీన్ మారిపోయే పరిస్థితి నెలకొంది ఇప్పుడు.

bad snejsjnsjntbhaసినిమాను పోస్ట్ పోన్ చేయడానికి రిలీజ్ డేట్ ని నెల రెండు నెలల ముందు అనౌన్స్ చేయలేదు, ఎప్పుడో సినిమా మొదలైనప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేశారు. కానీ చివరి నిమిషం వరకు షూటింగ్ జరుగుతుండటంతో ఈ పోస్ట్ పోన్ తప్పలేదు అని చెబుతున్నారు యూనిట్ వాళ్ళు.

కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ ఇయర్ విడుదల అయిన సర్దార్ గబ్బర్ సింగ్ మరియు బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్లు జనతాగ్యారేజ్ ని భయపెడుతున్నాయి. ఏప్రిల్ 8 న అల్లుఅర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదల అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్ టైం డిసాస్టర్ అయ్యింది.

ఇక మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల అయిన మహేష్ బ్రహ్మోత్సవం సర్దార్ ని మించిన డిసాస్టర్ అయ్యింది. ఇలాంటి సమయంలో సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజున విడుదల కాబోతున్న జనతాగ్యారేజ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని అంతా టెన్షన్ పడుతున్నారు. యూనిట్ మాత్రం ఇలాంటి సెంటిమెంట్లు జనతాగ్యారేజ్ ని ఏం చేయలేవని చెబుతున్నాయి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY