2016 లో కొత్త రికార్డు సాధించిన టాలీవుడ్ హీరోలు

0
1239

2016 ఇయర్ టాలీవుడ్ కి బాగా అచ్చొచ్చింది అని చెప్పొచ్చు, ప్రతీ ఇయర్ లో మహా అయితే 2 లేక మూడు 50 కోట్ల సినిమాలు వస్తుంటే ఈసారి తొలి 4 నెలలు ముగిసే సరికి మొత్తంగా 4 సినిమాలు 50 కోట్ల మార్క్ అందుకోగా 5 వ సినిమా కూడా రాబోతుంది.

2016 rare recordమొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో తొలి 50 కోట్ల మార్క్ అందుకోగా తరువాత నాగార్జున వరుసగా సోగ్గాడే చిన్నినాయనా మరియు ఊపిరి సినిమాలతో 50 కోట్ల మార్క్ ని అందుకున్నాడు. ఇక తరువాత వంతు మెగా హీరోలకు వచ్చింది.

ముందుగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో ఫ్లాఫ్ టాక్ ని సైతం ఎదుర్కొని 50 కోట్ల మార్క్ అందుకోగా ఇప్పుడు అల్లుఅర్జున్ సరైనోడు సినిమాతో ఇప్పటివరకు 42 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా రెండో వీక్ లో 50 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో ఈ ఇయర్ బెస్ట్ ఇయర్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY