యంగ్ టైగర్ సునామీకి సిద్ధం కండి

0
2871

టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యంత ఫాస్ట్ గా 25 సినిమాలు పూర్తి చేసిన హీరోగా రికార్డు సొంతం చేసుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. కెరీర్ ని మిగిలిన హీరోలతో పోల్చితే కొద్దిగా ఆలస్యంగా మొదలుపెట్టినా వాళ్ళ కన్నా ముందే ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ మూడు వరుస హిట్ల తర్వాత ఎవ్వరూ ఊహించని స్పీడ్ తో వరుసగా క్రేజీ కాంబినేషన్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నాడు.

కాగా 2017 లో 2 సినిమాలను మొదలు పెట్టబోతున్న యంగ్ టైగర్ 2018 లో మూడు సినిమాలను మొదలు పెట్టబోతున్నాడు..బాబీ, త్రివిక్రమ్, విక్రమ్ కుమార్, కొరటాల శివ తర్వాత జక్కన్న సినిమాలతో టాలీవుడ్ లో సునామీ సృష్టించడానికి పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకున్నాడు యంగ్ టైగర్.

NO COMMENTS

LEAVE A REPLY