అరవింద సమేత అక్షరాలా 23.4 కోట్లు కానీ దిమ్మతిరిగే కండీషన్..!

0
559

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బిజినెస్ పరంగాను రచ్చ చేస్తుంది.

కాగా సినిమాకి శాటిలైట్ రైట్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ లెవల్ ఆఫర్ దక్కడం అది ఒకే అవ్వడం కూడా జరిగింది అనేది ఇప్పుడు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపించే న్యూస్… జీ తెలుగు వారు ఈ సినిమా హక్కులను ఏకంగా 23.4 కోట్ల రేటు చెల్లించి దక్కించుకున్నారని అంటున్నారు.

కానీ ఇక్కడ ఒక కండీషన్ ఉందని అంటున్నారు. అదేమిటంటే సినిమా రిలీజ్ అయిన 50 రోజుల్లో టెలికాస్ట్ చేసుకునే అవకాశం కల్పించి ఈ రేటు చెల్లించారని అంటున్నారు. అంత రేటు దక్కడం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. మరి 50 రోజుల కండీషన్ ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here