26 కట్స్…ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ఎపిక్ మూవీ

0
116

  • సినిమాలో ప‌లు మార్పులు చేయాల‌ని సూచన‌
  • సినిమాకు U/A స‌ర్టిఫ‌కెట్ ఇవ్వాల‌ని సీబీఎఫ్‌సీ నిర్ణ‌యం
  • సినిమా పేరును ‘పద్మావత్’గా మార్చాలని ష‌ర‌తు

దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన బాలీవుడ్ సినిమా ‘ప‌ద్మావ‌తి’ విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లు తెలిసింది. సినిమాలో ప‌లు మార్పులు చేర్పులు చేయాల‌ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఆ సినిమా నిర్మాత, దర్శకులకు సూచించింది. 

ముఖ్యంగా ప‌ద్మావ‌తి సినిమా పేరును ‘పద్మావత్’గా మార్చాలని తెలిపింది. ఈ సినిమాకు U/A స‌ర్టిఫి‌కెట్ ఇవ్వాల‌ని సీబీఎఫ్‌సీ నిర్ణ‌యించింది. దీని గురించి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. సినిమా సీన్ల‌లో మార్పులు చేయాల‌న్న సీబీఎఫ్‌సీ సూచ‌న‌ల గురించి ప‌ద్మావ‌తి సినిమా బృందం స్పంద‌న తెలియాల్సి ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here