తెలుగు సినిమా చరిత్రలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ వచ్చిన టాప్ 5 టీసర్స్/ట్రైలర్స్

0
1825

nteb-entvsn-tటాలీవుడ్ సినీ చరిత్రలో రోజురోజుకి హీరోల క్రేజ్ అండ్ సినిమాల జోరు పెరిగిపోతుంది…ఒకప్పుడు తెలుగు సినిమాలకు యూట్యూబ్ లలో ఒక మిలియన్ వ్యూస్ వస్తే అదో అద్బుతం అనుకునేవాళ్లు…

ఇప్పుడు గంటల వ్యవధిలోనే ఆ రికార్డులు హీరోల వశం అయిపోతున్నాయి. ఈ మధ్యకాలం అలా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ 5 టీసర్స్/ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం…

  1. ధృవ(ట్రైలర్) 2.2 మిలియన్ వ్యూస్ ఇన్ 24 Hrs
  2. జనతాగ్యారేజ్(ట్రైలర్) 1.6 మిలియన్ వ్యూస్ ఇన్ 24 Hrs
  3. జనతాగ్యారేజ్ (టీసర్) 1.5 మిలియన్ వ్యూస్ ఇన్ 24 Hrs
  4. బాహుబలి (ట్రైలర్) 1.4 మిలియన్ వ్యూస్ ఇన్ 24 Hrs
  5. ధృవ (టీసర్) 1.1 మిలియన్ వ్యూస్ ఇన్ 24 Hrs

ఇవి తెలుగు సినిమాల్లో ఈ మధ్యకాలంలో టాప్ 5 లో నిలిచిన టీసర్ అండ్ ట్రైలర్స్…ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు రెండు సార్లు రికార్డులను అందుకోగా బాహుబలికి ఒక రికార్డు వచ్చింది…త్వరలో ఈ లిస్టులో పెను మార్పులు మనం చూడొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY