27 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయబోతున్న సూపర్ స్టార్

0
258

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కబాలి త్వరలో ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు కొట్టిన రజినీ నటిస్తున్న ఈ సినిమాపై టోటల్ సౌత్ లోనే భారీ అంచనాలు ఉన్నాయి.

rajni 27 years recorsdకాగా ఈ సినిమాతో దాదాపు 27 ఏళ్ల రికార్డు ఒకటి బ్రేక్ చేయబోతున్నాడు సూపర్ స్టార్. ఈ సినిమాలో రజినీకాంత్ ఇంట్రోడాక్షన్ దాదాపు 18 నిమిషాల తరువాత ఉంటుందట. ఇది దాదాపు 27 ఏళ్లలో ఎప్పుడూ జరగనిది.

27 ఏళ్ల క్రితం రజినీ నటించిన దళపతి సినిమాలో రజినీకాంత్ ఇంట్రో దాదాపు 16 నిమిషాల తరువాత ఉంటుంది. కాగా ఇప్పుడు ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తూ ఏకంగా 18 నిమిషాల తరువాతనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న విషయం తెలుసుకున్న అభిమానులు కొద్దిగా నిరాశపడుతున్నారట.

NO COMMENTS

LEAVE A REPLY