దేవుడా…..27 వ రోజు షేర్ తెలుగు రాష్ట్రాల్లో కన్నా కర్ణాటకలో ఎక్కువ వచ్చింది….పీక్స్ లో ఉన్న క్రేజ్

0
12522

ntr-snsmtbsmtజనతాగ్యారేజ్ జోరు తొలి వీకెండ్ లో ఓ రేంజ్ లో కుమ్మేయగా తరువాత వీక్ మిడిల్ డేస్ లో స్లో అయిపొయింది. దాంతో అందరూ సినిమా ఇక పుంజుకోదు అనుకుంటున్న సమయంలో తిరిగి సెకెండ్ వీక్ లో జోరు చూపిస్తుంది జనతాగ్యారేజ్.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతున్న జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ ఎదురులేకుండా 81 కోట్లకు క్రాస్ చేసి దూసుకుపోతుంటే మరోపక్కా పక్క రాష్ట్రంలో కూడా అంతకుమించి జోరుని ప్రదర్శిస్తుంది. డానికి సినిమా 27 వ రోజు వచ్చిన కలేక్షన్సే నిదర్శనం.

నైజాంలో 8 లక్షలు…సీడెడ్ లో 7 లక్షల షేర్ తెచ్చుకున్న జనతాగ్యారేజ్ ఒక్క కర్ణాటకలోనే 12 లక్షల షేర్ ని దక్కించుకుందట. దాంతో అక్కడ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. జనతాగ్యారేజ్ తో కర్ణాటకలో ఎన్టీఆర్ అల్టిమేట్ స్టార్ గా మారాడు అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY