ఈ ట్రెండింగ్ ఏంటి సామీ….28 గంటలైనా టాప్ లేచిపోతూనే ఉంది

0
2943

ntr shsntbsntఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ ఉండేవి కానీ సినిమాలలో కంటెంట్ పెద్దగా లేకపోవడంతో టోటల్ గా యావరేజ్ గానే నిలిచేవి, అదే విధంగా ఎన్టీఆర్ కి మిగతా హీరోలతో పోల్చితే సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ కూడా ఉండేది కాదు.

కానీ రోజులు మారాయి. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీద ఒక్క ఫోటో రిలీజ్ అయినా అది ఇండియా వైడ్ గా ట్రెండ్ చేసే ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో ఉన్నారు. వారు మిగతా హీరోలకి మించి ఎన్టీఆర్ ను ట్రెండ్ చేస్తూనే ఉంటున్నారు.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ట్రైలర్ సృష్టిస్తున్న సునామీ-దానికి తోడూ జనతాగ్యారేజ్ ఛాలెంజ్ అంటూ మొక్కలు నాటడం ఇలా అన్నీ కలిపి జనతాగ్యారేజ్ హ్యాష్ టాగ్ తో దాదాపు 28 గంటలు కావోస్తున్నా ఇప్పటికీ ఇండియా వైడ్ గా జనతాగ్యారేజ్ పేరు ట్రేండింగ్ అవుతూనే ఉందంటే ఎన్టీఆర్ ఏ రేంజ్ లో తన ఫాలోయింగ్ పెంచుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY