28 నుండి ఎన్టీఆర్ టార్గెట్ 1 లక్ష 65 వేలు

0
2257

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగులేని రికార్డు ఉంది, మిగిలిన స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరోల సినిమాను ఎంత రేంజ్ లో ప్రమోట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ సినిమా ఓ చిన్న లుక్ అయినా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు ఫాన్స్.

ntr target issssssకాగా ఈ మధ్యనే రిలీజ్ అయిన ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ ని 65 వేల ట్వీట్స్ తో ట్విట్టర్ లో ఆల్ టైం రికార్డు లెవల్ లో ట్రెండ్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఇప్పుడు సినిమా ఫస్ట్ లుక్ టీసర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 28 న సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా టీసర్ రిలీజ్ అవ్వనుంది.

కాగా ఇప్పటివరకు టాలీవుడ్ లో రిలీజ్ అయిన హీరోల సినిమాల టీసర్ లలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టీసర్ కి అత్యధికంగా 1 లక్ష 64 వేల లైక్స్ వచ్చాయి. కాగా రెండో ప్లేస్ లో ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో 1 లక్ష 60 వేల లైక్స్ తో ఉండగా ఇప్పుడు జనతాగ్యారేజ్ కు సర్దార్ టార్గెట్ ను అందుకోవడం లక్ష్యంగా మారింది. ఈ టార్గెట్ ని అందుకు౦టామని ఫాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY