రెండో వారంలో జనతాగ్యారేజ్ 10.24 కోట్లు వసూల్ చేస్తే ధృవ…..???

0
1830

ఈ ఇయర్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ మూవీ అయిన జనతాగ్యారేజ్ అలాగే ఈ ఇయర్ బిగ్గెస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద హీరో సినిమా ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని సాధించాయంటే…

ముందుగా జనతాగ్యారేజ్ తొలివారంలో హిస్టారికల్ 65 కోట్ల మార్క్ ని అందుకున్న తర్వాత రెండో వారం మొత్తంమీద 10.24 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. కాగా అదే సమయంలో ధృవ డీమానిటైజేషన్ లో తొలివారంలో 41.30 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

కాగా రెండో వారం మొత్తంమీద 9.60 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ జనతాగ్యారేజ్ కన్నా 65 లక్షలు వెనకే ఉన్నా డీమానిటైజేషన్ లో ఈ రేంజ్ లో కుమ్మేసింది అంటే గొప్పే అని చెప్పొచ్చు. కాగా మొత్తం కలెక్షన్స్ రెండో వారం ముగిసేవరకు 50 కోట్లు దాటడంతో ఇప్పుడు ధృవ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY