రెండో వారం జనతాగ్యారేజ్ కి భారీగా దెబ్బ కొట్టిన మోహన్ లాల్

0
1214

ntr-jhfda-t-rయంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తొలివారంలోనే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంది. తెలుగులో సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తున్న జనతాగ్యారేజ్ కేరళలో కూడా భారీగా రిలీజ్ అయినా అక్కడ సరిగ్గా ప్రమోట్ చేయకపోవడంతో అనుకున్న విధంగా సక్సెస్ అవ్వలేకపోయింది.

చివరి నిమిషం దాకా టికెట్ కౌంటర్స్ లో సినిమా టికెట్లు దొరక్కపోవడం…ఆన్ లైన్ లో రెండో రోజు వరకు టికెట్ బుకింగ్స్ ఇవ్వకపోవడంతో ఓపెనింగ్స్ కలెక్షన్స్ లో భారీ ఎఫెక్ట్ చూపించింది. ఇక రెండోవారంలో మోహన్ లాల్ నటించిన కొత్త చిత్రం రిలీజ్ ఉండటంతో జనతాగ్యారేజ్ థియేటర్స్ సగం తగ్గించబోతున్నారట.

ఇదంతా చూస్తున్నవాళ్ళు జనతాగ్యారేజ్ తో మోహన్ లాల్ లాభపడ్డ ఆ సినిమాను కొన్నవాల్లెవారు లాభాలు తెచ్చుకోలేకపోయారని, ఇదంతా మోహన్ లా పూర్ ప్లానింగ్ వల్లే జరిగిందని అంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తొలిసారిగా అడుగుపెట్టిన మోహన్ లాల్ కబాలితో మంచి లాభాలు తెచ్చుకుని ఇప్పుడు జనతాగ్యారేజ్ తో మరోసారి లాభాలు పొందినా మిగిలినవాళ్ళకి నష్టాలనే మిగిలించాడు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY