3 నెలలు….10 మిలియన్ వ్యూస్….ఎన్టీఆర్ క్రేజ్ కా బాప్

0
1081

ntr-sftrtyయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ లోను క్రేజ్ వచ్చేసింది. ఇక కర్ణాటకలో అయితే సౌత్ లో ఏ స్టార్ హీరోకి కూడా లేనంత క్రేజ్ వచ్చేసింది. ఇక బాలీవుడ్ లోను ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ ఉందని ఇదివరకు అక్కడ ఎన్టీఆర్ సినిమాలు సృష్టించిన రికార్డులు చెబుతున్నాయి.

కాగా రీసెంట్ గా మరోసారి అక్కడ తన క్రేజ్ పవర్ ఏంటో చూపించాడు ఎన్టీఆర్…..ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయిన టెంపర్ సినిమా ఈ మధ్యనే అక్కడ డబ్ అయింది. కాగా రిలీజ్ అయిన మూడు నెలల్లో అక్కడ 10 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుని షాక్ ఇచ్చింది ఈ సినిమా.

ఈ మధ్యకాలంలో అక్కడ ఎక్కువ సార్లు డబ్ అయిన సినిమాల్లో టెంపర్ ఒకటి. దాదాపు 4 చానెల్స్ లో రెండేసి సార్లు అప్లోడ్ అయిన టెంపర్ అన్ని సార్లు రికార్డు స్థాయి వ్యూస్ ని దక్కించుకుంది. అయితే ఈసారి ఏకంగా 10 మిలియన్ వ్యూస్ రావడంతో ఎన్టీఆర్ రియల్ స్టార్ పవర్ ఇది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

NO COMMENTS

LEAVE A REPLY