మూడు నెలలుగా టాప్ చెయిర్ ని వీడని ఎన్టీఆర్

0
7368

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా అప్పుడప్పుడు తన సినిమాల్లో ఎదో స్పెషల్ సాంగ్ లో తన వాయిస్ ని కలిపేవాడు. అదేంటో ఆ పాటలే సినిమాకు మేజర్ హైలెట్స్ లో ఒకటిగా మారేవి. ఈ ఇయర్ నాన్నకుప్రేమతోలో ఐ వానా ఫాలో పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ntr tops snantjsకాగా తొలిసారిగా తన సినిమాకు కాకుండా పక్క హీరోకి పాడిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆ పాట రిజల్ట్ చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 25 వ సినిమా చక్రవ్యూహ్ కోసం ఎన్టీఆర్ గెలెయ గెలెయ పాట పాడాడు.

ఈ పాట గత 3 నెలలుగా విడుదల అయిన మరుక్షణం నుండి కర్ణాటక మొత్తం ఓ రేంజ్ లో ఊపేస్తూ ఎక్కువ సార్లు ఎఫ్.ఎం స్టేషన్ లలో ప్లే చేసిన పాటగా రికార్డు సాధించిందట.సినిమా విడుదల అయినా కూడా ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుందట ఈ పాట. అందుకే అందరూ ఎన్టీఆర్ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది అందుకే ఈ రికార్డు వచ్చింది అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY