రిలీజ్ అయిన సాయంత్రానికే 30 నిమిషాల కోతకి గురైన తొలి సినిమా ఇదే

1
10434

రిలీజ్ అయిన సాయంత్రానికే సినిమాలో ఓ 30 నిమిషాల కోత వేయడం ఎప్పుడైనా చూశారా….ప్రస్తుతం ఇలాంటిదే చేయబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు, తన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం మొదటి ఆటకే రిజల్ట్ ఎలా ఉందో మహేష్ దాకా వెళ్ళింది.

330 min kotaదాంతో వెంటనే తేరుకున్న మహేష్ సినిమా లెంత్ ని అమాంతం 30 నిమిషాల కోత వేయమని ఆర్డర్ ఇచ్చాడు. దాంతో రెండోరోజు నుండే సినిమా కోతకు గురిఅయ్యింది. దాంతో ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు కూడా ఇంత త్వరగా కోతకి గురి అయిన రికార్డు లేదు.

మహేష్ ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ప్రతీ సీన్ సగంలో ఎందుకు కట్ అవుతుందో ఐడియాలేని ప్రేక్షకులు ఇప్పుడు మరో 30 నిమిషాల కోతతో ప్రేక్షలులు మరింత తికమక అవుతున్నారు. దానికితోడు పేపర్ ఆడ్స్ లో “బోర్ కొట్టే సీన్స్ అన్నీ తొలగించామని” టాగ్ లు చూసి సినిమా పొజిషన్ ని ఊహించుకుని ఫ్యాన్స్ భాదపడుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY