“ఎన్టీఆర్….త్రివిక్రమ్”….టాలీవుడ్ ని షేక్ చేస్తున్న షాకింగ్ న్యూస్

0
2799

ntr-s-ntnsntmఇండస్ట్రీలో ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు…. ఈ ప్రశ్న కంటిన్యూగా వినిపిస్తూనే ఉన్నా డానికి సమాదానం చెప్పడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చేలా చేశారు కానీ అది నిజం అవ్వట్లేదని తెలుస్తుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నా ఆ సమయంలో పవన్ కోసం కథ రాసుకుంటున్నాడు తప్ప ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేయట్లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ 2 సినిమాలను కమిట్ అయినా కూడా త్రివిక్రమ్ ని వదులుకోదలుచుకోలేదని అంటున్నారు.

అందుకే ఆ సినిమాలతో పాటే త్రివిక్రమ్ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. ఎలాగూ కాటమరాయుడు చివరి స్టేజ్ లో ఉంటడంతో ఈ సినిమా ఈ ఇయర్ డిసెంబర్ లో పట్టాలేక్కే అవకాశం ఉన్నట్లు అంటున్నారు. దాంతో ఎన్టీఆర్ తో సినిమా లేనట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY