4 రోజులుగా ఇండియా వైడ్ నాన్ స్టాప్ ట్రెండింగ్

0
113

4 days nion stps htయంగ్ టైగర్ ఎన్టీఆర్ తన క్రేజ్ పవర్ ఏంటో చూపిస్తున్నాడు. ఒక పక్క సినిమా ఆడియోతో రాక్ చేయడానికి సిద్ధం అవుతుండగా మరోపక్క సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా ఇండియా లెవల్ లో ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ కంటిన్యూగా ట్రెండ్ అవుతూనే ఉంది.

రోజుకో పోస్టర్ చొప్పున రిలీజ్ చేస్తూ సినిమా పై అంచనాలు పెంచుతున్న టీం ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే అన్ని అవకాశాలు ఉన్న జనతాగ్యారేజ్ కచ్చితంగా అంచనాలను రీచ్ అవుతుందని యూనిట్ చెబుతుంది.

ఇండస్ట్రీలో కూడా జనతాగ్యారేజ్ పై నెలకొన్న అంచనాలు ఈ మధ్యకాలంలో మరే సినిమాపై కూడా నెలకొనలేదని, కేవలం రెండు ప్రయోగాత్మక సినిమాలతో టోటల్ టాలీవుడ్ ని తన వెనకపడేలా చేసుకోవడం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లిందని చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY