40 కోట్ల లాస్ తో టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్

0
1997

సినిమాలు ప్రతీ వారం వస్తుంటాయి, పోతుంటాయి…కానీ కొన్ని సినిమాలను ప్రేక్షలులను బాగా ఆకట్టుకుంటే మరికొన్ని మాత్రం తీవ్రంగా నిరాశపరిచి నిరుస్తాహపరుస్తాయి. 2016 లో ఇప్పటివరకు అలాంటి సినిమాలు రాలేదే అని ఫీల్ అవుతున్న ప్రేక్షకులకు ఒక నెల గ్యాప్ లో రెండు సినిమాలు చుక్కలు చూపించాయి.

40 cr loss ventureఅందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ కాగా మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ బడ్జెట్ మూవీ బ్రహ్మోత్సవం సినిమాలు. సర్దార్ కి టోటల్ గా 83 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి 53 కోట్ల బిజినెస్ చేసి 30 కోట్ల నష్టం సొంతం చేసుకుంది.

ఇప్పుడు మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం 75 కోట్లదాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఇప్పటివరకు కేవలం 34 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో ఇక సినిమా ఎట్టిపరిస్థితులలోను 40 కోట్లు అందుకునే చాన్స్ లేదని 35 లోపే ఆగిపోతుందని అంటున్నారు. ఇదే జరిగితే దాదాపు 40 కోట్ల నష్టంతో బిగ్గెస్ట్ డిసాస్టర్ అవ్వడం ఖాయం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY