7 రోజుల్లో 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇదే

0
2415

7 days sghtkshనార్త్‌ ఇండియా సౌత్‌ ఇండియా.. స్వదేశం.. విదేశం అని తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీనే కనిపిస్తోంది 7 రోజులుగా. మామూలుగా సినిమా విడుదలైన ఒకటి రెండు రోజుల తర్వాత కలెక్షన్లు తగ్గుతాయి.

 కానీ అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉండటమే కాదు.. మరింత పెరిగాయి. తొలి రోజు బుధవారం కంటే రెండో రోజు వసూళ్లు పెరిగాయి. శని, ఆదివారాల్లో మరింతగా కలెక్షన్లు కొల్లగొట్టిందీ సినిమా. కేవలం 7 రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండియన్‌ ఫిలిం హిస్టరీలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది ‘దంగల్’. కరెక్ట్‌ ఫిగర్‌ ఏంటన్నది ఇంకా బయటికి రాలేద.

కానీ.. తొలి వారాంలోనే ఈ సినిమా రూ.210 కోట్ల మార్కును దాటేసిందన్నది మాత్రం గ్యారెంటీ. ఇందులో విదేశీ వసూళ్లే రూ.80 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా.ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 400 కోట్ల గ్రాస్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. డీమానిటైజేషన్ బెండు తీసిన ఈ సినిమా నయా చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY