మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చే న్యూస్…ఆ 45 సెకన్లు….రచ్చ రంబోలే

0
4270

మెగాస్టార్ మైటీ కంబ్యాక్ మూవీ అయిన “ఖైదీనంబర్150” ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా జనవరి 11 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ కి 15 రోజుల ముందే సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.

కాగా సినిమాను చూసిన సెన్సార్ వాళ్ళలో కొందరు సినిమా గురించి సోషల్ మీడియాలో లీక్ చేశారట. సినిమాను తమిళ్ వర్షన్ చూడని వారు తెగ ఎంజాయ్ చేయడం ఖాయమని….చూసినవాళ్ళు కూడా కచ్చితంగా చూస్తారని అంటున్నారు.

కాగా సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 40 సెకన్ల స్పెషల్ అప్పీయరెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని…ఇప్పటివరకు వెండితెరపై రెండు సార్లు కనిపించినా చిరు-చరణ్ లు తొలిసారి స్టెప్స్ వేశారని…ఆది చూసి కచ్చితంగా ఆడియన్స్ కి పూనకాలు రావడం ఖాయమని అంటున్నారు…దాంతో మెగా ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY