అరవింద సమేత ఎంట్రీ తో 5 సినిమాలు Exit..!ట్రేడ్ వర్గాలవారికి బిగ్ షాక్..!

0
2331

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఎన్టీఆర్ వరుసా విజయాల తరువాత వస్తున్న సినిమా కావడం అందులోను త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ య్యింది.

ఈ నెల 11న విడుదల అవుతుంది అరవింద సమేత.ఈ సినిమా రాకతో  5సినిమాలు థియేటర్స్ నుండి బయటికి వస్తున్నాయి.గత మూడు వారంలగా విడుదల అయిన 5 సినిమాలో ఫ్లోప్ టాక్ రావడంతో ఆ థియేటర్స్ లో అరవింద సమేత  సినిమాని విడుదల చేస్తున్నారు.

శైలజారెడ్డి అల్లుడు,దేవదాస్,గీత గోవిందం,నోటా,నవాబ్ ఈ 5 సినిమాలు అరవింద సమేత సినిమా ఎంట్రీ తో ఎగ్జిట్ అవుతున్నాయి.గత మూడు వారం లాగా కనీసం థియేటర్ల రెంట్లు రాబట్టే సినిమాలు కూడా మార్కెట్లో లేకుండా పోవడంతో ఎన్టీఆర్‌ సినిమా కోసం ట్రేడ్‌ వర్గాలన్నీ ఆకలిగా ఎదురు చూస్తున్నాయి.

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here