5 రాష్ట్రాల్లో వినిపిస్తున్న ఒకే పేరు జనతాగ్యారేజ్ మాత్రమే

0
1128

ntr smsntbaa tbantb as‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ కున్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చిన్న వయసులోనే హై రేంజ్ మాస్ ఆడియన్స్ ఆదరణ పొందిన హీరోగా జూనియర్ నిలిచారు. అయితే ఒక్కసారి వచ్చిన ఆ ‘మాస్’ స్టార్ డం తర్వాత కాలంలో జూనియర్ కే మైనస్ అయ్యాయి.

కానీ జనతాగ్యారేజ్ తిగిగి ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ ని ఓ రేంజ్ లో తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ ఎలా ఉందీ అంటే సౌత్ మొత్తం ఒక ఊపు ఊపేలా…తెలుగు రాష్ట్రాలో కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తున్న జనతాగ్యారేజ్ తమిళనాడు-కేరళ-కర్ణాటక అన్ని చోట్లా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.

ఈ రేంజ్ కలెక్షన్స్ ని ఊహించని వారు ఇప్పుడు జనతాగ్యారేజ్ కలెక్షన్స్ కి మైండ్ బ్లాక్ అవుతున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే 80 కోట్లు నల్లేరుపై నడకే అంటున్నారు కానీ ఎన్టీఆర్ కళ్ళు మాత్రం 90 కోట్లపై ఉన్నాయి అన్నది వాస్తవం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY