విడుదల అయినప్పుడు 50 థియేటర్లు 90 డేస్ తరువాత 160 థియేటర్ల రికార్డు

0
1568

160 centers lo 90 daysఒక సినిమా విడుదల సమయంలో అది ఎలా ఆడుతుందో అంచనా వేయడం చాలా కష్టం…అందునా చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాల విషయంలో ఇది మరింత కష్టం అని చెప్పొచ్చు. అందుకే చాలా చిన్న సినిమాలు విడుదల సమయంలో తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అవుతాయి.

ఒకవేళ టాక్ బాగుంటే తరువాత థియేటర్స్ పెంచుతారు. తాజాగా నెల క్రితం విడుదల అయిన తమిళ్ డబ్బింగ్ మూవీ బిచ్చగాడు తెలుగులో కేవలం 50 థియేటర్స్ లోనే రిలీజ్ అయినా తరువాత వచ్చిన క్రేజ్ దృశ్యా అమాంతం థియేటర్స్ ని పెంచేశారు.

ఇప్పుడు 90 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ సినిమాల్లోనే కాకుండా డైరెక్ట్ సినిమాల పరంగానూ ఈ మధ్య రికార్డు లెవల్ లో 160 థియేటర్స్ లో రన్ అవుతూ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 17 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 18 కోట్లు ఈజీగా వసూల్ చేస్తుంది అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY