50 కోట్లు….ఎన్టీఆర్…..148 కోట్లు

0
4162

ntr-sn-ntmటాలీవుడ్ బాద్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ కేరాఫ్ రికార్డుల గ్యారేజ్ గా మారిపోయింది. విడుదల అయిన రోజు నుండి ఏ ఒక్క రికార్డును మిగిలించకుండా బాక్స్ ఆఫీస్ దుమ్ము దుమారం చేస్తూ నయా రికార్డుల గ్యారేజ్ గా మారిపోయింది.

50 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజికల్ 148 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. ఈ మార్క్ ని ఇప్పటివరకు కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఇండస్ట్రీలో క్రాస్ చేయడం విశేషం. బాహుబలి, శ్రీమంతుడు, మగధీర మాత్రమే ఈ మార్క్ ని అందుకున్నాయి.

ఇప్పుడు జనతాగ్యారేజ్ 85 కోట్లతోనే ఈ మార్క్ ని అందుకుని ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టింది. ఎన్టీఆర్ కి 100 కోట్ల సినిమా లేదు అని విమర్శించిన నోళ్ళు మూయిస్తూ ఎన్టీఆర్ కొట్టిన దెబ్బ ఏకంగా 148 కోట్లకు చేరుకోవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY