55 కోట్లతో ధృవ సింహ ఘర్జన

0
4222

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు. తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డౌన్ అయినా రెండోరోజు నుండి చెడుగుడు ఆడేసుకుంటూ దూసుకుపోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఏరియాల్లో రికార్డు స్థాయి వసూళ్ళతో రచ్చ చేస్తున్నాడు.

బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్ల మార్క్ ని 4 రోజుల్లో అందుకుంది. మొత్తంగా 55 కోట్ల గ్రాస్ తో రచ్చ చేసిన ధృవ మొత్తంగా 35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. తొలి వీక్ పూర్తి అయ్యే సరికి 45 కోట్ల షేర్ కలెక్ట్ చేసే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

వీకెండ్ లో దుమ్ము రేపిన ధృవ వీక్ డేస్ లోను స్టడీగా సాగుతుండటంతో టోటల్ రన్ లో 60 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ విజయంతో 2016 ని గ్రాండ్ గా ఎండ్ చేయబోతుంది టాలీవుడ్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY