5 కోట్ల ఓవర్ ఫ్లో కలెక్షన్స్….ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే మొదటిసారి

0
1032

ntr-sfdytytయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 25 సినిమాల్లో ఇప్పటివరకు జరగని కొత్త వింత ఇప్పుడు జరిగింది. కెరీర్ లో ఇన్నేళ్ళు ఎదురుచూసిన క్రేజ్ జనతాగ్యారేజ్ తో రావడంతో ఎన్టీఆర్ రియల్ బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో తెలిసివచ్చింది.

ఆ పవర్ స్టామినా ఏంటో ఇప్పుడు తెలిసేలా చేసింది జనతాగ్యారేజ్…ఎన్టీఆర్ కెరీర్ లో తొలిసారిగా ఒక సినిమాకు ఓవర్ ఫ్లో కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావడం ఇదే తొలిసారి అనేంతగా ఎన్టీఆర్ దండయాత్ర సాగించాడు. జనతాగ్యారేజ్ విడుదల అయినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తంగా ఓవర్ ఫ్లోలు 5 కోట్లు దాటాయట.

ఈ కలెక్షన్స్ అన్నీ ఒకేసారి యాడ్ చేయలేదట నిర్మాతలు. మొదటివారంలో కొన్ని రెండోవారంలో కొన్ని ఓవర్ ఫ్లో కలెక్షన్స్ యాడ్ చేయగా ఇప్పుడు మూడో వారం ముగిసేసరికి లేక్కేయగా మొత్తంగా 5 కోట్ల ఓవర్ ఫ్లో కలెక్షన్స్ ఎన్టీఆర్ క్రేజ్ పవర్ తో వచ్చాయని చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY