5 వారం జనతాగ్యారేజ్ హోల్డ్ చేసిన థియేటర్స్ ఇవే( ఇంకా జోరు కొనసాగుతుంది )

0
1998

ntrgbftyయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ 4 వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర  82 కోట్ల మార్క్ ని అందుకుని 85 కోట్ల మైలురాయి కోసం పరుగులు పెడుతూనే ఉంది. కొత్త రిలీజ్ వచ్చినా వెళుతున్నా జనతాగ్యారేజ్ కి కొద్దో గొప్పో ఆదరణ లభిస్తుంది.

ఈ వీకెండ్ లో రెండు సినిమాలు పోటి పడుతున్నా జనతాగ్యారేజ్ 5 వారంలో మొత్తంగా 340 థియేటర్స్ హోల్డ్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. నైజాంలో 140 థియేటర్స్ అంటిపెట్టుకాగా ఆంధ్రాలో 200 థియేటర్స్ లో జనతాగ్యారేజ్ నడుస్తుంది.

జనతాగ్యారేజ్ చాలా ఏరియాల్లో క్లోజింగ్ కి వచ్చేయగా కేవలం రెండు రాష్ట్రాల్లోనే లాంగ్ రన్ నడుస్తుందని అంటున్నారు. ఓవర్సీస్-కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో సినిమా టోటల్ రన్ ని పూర్తి చేసుకుని సూపర్ హిట్ గా నిలిచిందని ఇక మిగిలిన కలెక్షన్స్ రెండు రాష్ట్రాల్లో దసరా వరకు సాగుతాయని అంచనా.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY