నేషనల్ వైడ్ గా అరవింద సమేత సెకండ్ పోస్టర్ కి దిమ్మతిరిగేలా షాకింగ్ ట్విట్స్ వచ్చాయి..!

0
1007

గత సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ఎన్టీఆర్ కెరీర్ లోనే రెండువ బిగ్గెస్ట్ హిట్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా హిట్ తరువాత సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో గా ఎన్టీఆర్ మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన సెకండ్ పోస్టర్ ని వినాయక్ చవితి పండగ సందర్భంగా విడుదల చేసారు.    

ఈ పోస్టర్ రిలీజ్ అయిన నుండి ఇప్పటివరకు నేషనల్ వైడ్ గా 2 లక్షల 19 వేల పైగా ట్విట్స్ ,లైక్స్ లతో టాప్ 10 లో ట్రేడ్ అవుతూ దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా ఆడియో ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here