జపాన్ లో మగధీర మానియా..!థియేటర్స్ దద్దరిల్లేలా సందడి..!రామ్ చరణ్ షాకింగ్ ట్విట్..!

0
614

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,s.s.రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇప్పుడు ఈ సినిమాని జపాన్ లో విడుదల చేస్తే అందిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మగధీర సినిమా కూడా జపాన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయినట్లు ఉంది.  

అందుకే అదిరిపోయే కలెక్షన్లు ఈ సినిమాకి నమోదవుతున్నాయి.జపాన్ థియేటర్స్ మొత్తం మగధీరం మానియా కనిపిస్తోంది. బాహుబలి సినిమాలోని గుర్రాలు, రావు రమేష్ పోషించిన ఘోర పాత్ర, రామ్ చరణ్ గెటప్స్ తో ఆడియన్స్ థియేటర్స్ ముందు సందడి చేస్తున్నారు.

మగధీర సినిమాకి జపాన్ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన పట్ల రామ్ చరణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్విట్  చేస్తూ జపాన్ ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.మగధీర సినిమా పై మీరు చూపిస్తున్న ప్రేమ నా హృదయానికి హత్తుకునే విధంగా ఉంది.రాజమౌళి గారు అందించిన ఈ సినిమా నా కెరీర్ లో మధుర జ్ఞాపకం అని రామ్ చరణ్ ట్విట్ చేసాడు.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here