70 కోట్ల సింహాసనంపై కూర్చున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
954

ntr-fgfhfఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న తరుణం ఇప్పుడు దక్కింది…ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరో మిగిలిన స్టార్ హీరోలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డులతో విరుచుకుపడతాడో అని ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఆ కోరిన ఇన్నాళ్ళకి తీరి జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు అనుకున్నట్లుగానే ఓ రేంజ్ లో కలెక్షన్స్ సునామీని సృష్టించి 11 రోజుల్లో 70 కోట్ల మార్క్ ని అందుకుని ఎన్టీఆర్ ని ఎలైట్ లీగ్ లో స్టార్ ని చేసింది.

సినిమా తొలివారంలోనే 65 కోట్ల మార్క్ ని అందుకున్నా తరువాత కొత్త రిలీజ్ ల కారణంగా స్లో అవ్వడం జరిగింది. కానీ తిరిగి రెండో వీకెండ్ లో పుంజుకున్న జనతాగ్యారేజ్ 70 కోట్ల మార్క్ ని 11 రోజుల్లో అందుకుంది. ఇక సినిమా ఎంతవరకు వెళుతుందో అనేది చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY